Anandamu Prabhu Naakosagenu || Hebron Song ||
by Agastin aఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను ||ఆనందము||
ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను ||ఆనందము||
అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్ ||ఆనందము||
శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్ ||ఆనందము||
PRAISE THE LORD
-అగస్టీన్
Subscribe to Channel:
https://www.youtube.com/channel/UCk8gsg1HP5isl1mS9dQ90Dw
Follow on Facebook:
https://www.facebook.com/Agastin-a-1795027364138910/

เพลงต่อไป
Warning: Illegal string offset 'title' in /home/admin/web/vmixe.com/public_html/view/page/play.php on line 106
Warning: Illegal string offset 'title' in /home/admin/web/vmixe.com/public_html/view/page/play.php on line 106
by
Warning: Illegal string offset 'uploader' in /home/admin/web/vmixe.com/public_html/view/page/play.php on line 107
Warning: Illegal string offset 'name' in /home/admin/web/vmixe.com/public_html/view/page/play.php on line 107